Surprise Me!

Mahesh Babu To Undergo Surgery | SSMB Response On Akhanda

2021-12-02 5 Dailymotion

Mahesh Babu Reacts On Akhanda Movie success.
#MaheshBabu
#AkhandaMovie
#SarkaruVaaripaata
#ssmb28

కొన్నేళ్లుగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న మహేశ్ బాబు.. కొంత కాలంగా మోకాలు సంబంధిత సమస్యతో బాధ పడుతోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సర్జరీ చేయించుకునేందుకు గానూ ఈ స్టార్ హీరో అమెరికా వెళ్లబోతున్నాడు. అక్కడే దాదాపు 20 రోజుల పాటు ఉండనున్నాడని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లోనే అతడు ఫ్లైట్ ఎక్కేస్తాడట.

Buy Now on CodeCanyon